Top Mobiles in 2015

Posted by Unknown on 00:49 with No comments

Top Mobiles in 2015

మనకి 2015 అత్యద్భుతమైన స్మార్ట్ ఫోన్స్ ని మార్కెట్ లో ప్రవేశపెట్టింది. ఇక్కడ అన్నింటికంటే ఎక్కువ క్రేజ్ ఉన్న మొబైల్స్ ని పొందుపరచడం జరిగింది. మరికొన్ని స్మార్ట్ ఫోన్స్ రాబొయే కొన్ని రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి.  

1. Apple iPhone 6s / Apple iPhone 7 :




ఐఫోన్ 6 మరియు 6 ప్లస్ గత సెప్టెంబర్ లో విడుదల చేసారు, కొంత సమయంలోనే ఈ స్మార్ట్ ఫోన్ విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకుంది. ఇక వచ్చే సెప్టెంబర్ లో రిలీజ్ కాబోతున్న ఐఫోన్ 7లో, iOS 9 ఆపరేటింగ్ సిస్టం తో ముస్తాబవుతోంది. అందరూ కోరేలాగానే ఆపిల్7 డెజైన్ లో కొన్ని మార్పులతో, మరియు కొన్ని అప్ గ్రేడ్స్, ఫాస్టెస్ట్ ప్రాసెసర్ ని ఇందులో పొందుపరచడం విశేషం. 




2. Asus Zenfone 2




ఆసుస్ జెన్ ఫోన్ 2 Z టాప్ మోడల్ ఇప్పుడు ఆన్ లైన్ మార్కెట్ లో లభిస్తుంది. ఇందులో 4జిబి మరియు 2.3 గిగా హెడ్జ్ 64-బిట్ ఇంటెల్ ఆటొం Z3580 క్వాడ్ కోర్ ప్రాసెసర్ అమర్చబడి ఉంది.స్టోరేజ్ విషయానికొస్తే 32 జిబి వరకి మెమోరీ కార్డు అదనంగా జత చేయవచ్చు. ఇందులో 4 జి యల్ టి యి సపోర్ట్ తో 5.5 అంగుళాల ఫుల్ హెచ్ డి స్క్రీన్, మరియు 13 మెగా పిక్సిల్ వెనకభాగం ప్రత్యేకంగా సెల్ఫీ కోసం 5 మెగా పిక్సిల్ కెమెరా ను జోడించారు. దీనికి ఇంకో విషేషం ఏంటంటే మైక్రో సెక్యూరిటీ ని అలాగే 3.9 మిల్లీ మీటర్లు గల స్టైలిష్ మెటల్ ని చివరలలో అమరిచారు. మొత్తానికి ఈ ఫోన్ కొనుగోలు ఆసక్తికరంగా ఉంది. 


3. Google Nexus 5





సరికొత్త హంగులతో గూగుల్ నెక్సస్ 5 డ్యుయల్ సిమ్మ్ కి అనుగుణంగా రూపుదిద్దుకుంటోది. నిజానికి ఒక సిం గల ఈ స్మార్ట్ ఫోన్ చైనా లో ఉత్పత్తి అవుతున్నప్పటికి, డ్యుయల్ సిమ్మ్ ఫంక్షనాలిటీ తో మెయిన్ స్ట్రీం యుకె లో ఉత్పత్తి చేస్తున్నారు. ఆండ్రాఇడ్ యం ఆపరేటింగ్ సిస్టం తో రన్ అయే ఈ డివైస్ ని గూగుల్ సంస్థ మాత్రమే మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టింది. మార్కెట్ లో దీనికి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ముఖ్యంగా యూత్ లో మంచి దీనికి ఆదరణ లభిస్తోంది. మరి ఫ్రెండ్స్ ఆలస్యం ఎందుకు....

3. YU  Yureka




భారతదేశంలో ఉత్పత్తి అవుతున్న మైక్రోమాక్స్ సమానమైన ప్రమాణాలతో ఉత్పత్తి చేస్తున్న మోటోరోలా మరియు క్సియామి లాంటి బ్రాండ్లతో పోటీ పడుతోంది. ఈ బ్రాండ్ కొత్తగా ప్రవేశపెట్టబోతున్న (Y) అనే మోడల్ ఆన్ లైన్ లో అందుబాటులోకి రానుంది. 64 బిట్ మరియు 4జి సపోర్ట్ కలిగిన ఈ మొబైల్ తక్కువ ధరకే లభించబోతుంది.