Airtel లో missed కాల్ ఇస్తే 1GB 4G ఇంటర్నెట్ డేటా ఫ్రీ
Posted by Kishore on 04:18 with No comments
Airtel 4G పనిచేస్తున్న areas లోని కస్టమర్స్ కు ఒక ఆఫర్ లభిస్తుంది. ఇది పనిచేస్తుంది. అందుకే తెలియజేయటం జరుగుతుంది. మీ airtel నెంబర్ నుండి 52122 కు కాల్ చేస్తే, దాని అంతట అదే రెండు సేకేండ్స్ లోపు disconnect అవుతుంది. ఇప్పుడు వెంటనే మీకు SMS వస్తుంది.
ఆల్రెడీ మీరు 4G డేటా వాడితే లేదా ప్రస్తుతం వాడుతుంటే మీకు 1GB 4G డేటా అనే ఆఫర్ వర్తించదు. "Sorry you are not eligible for this offer." అనే మెసేజ్ వస్తుంది. ఇప్పటివరకూ ఎయిర్టెల్ లో 4G వాడని వారికి 1GB డేటా 28 రోజులు validity తో ఫ్రీ గా లభిస్తున్నట్లు SMS వస్తుంది.
దాని బాలన్స్ చెక్ చేయటానికి *121*2# డైల్ చేయగలరు. వచ్చిన 4G బాలన్స్ ను 4G సిగ్నల్ లోనే వాడటానికి అవుతుంది. 3G సిగ్నల్ లో వాడితే టాక్ time బాలన్స్ నుండి మనీ కట్ అవుతుంది. సో నెట్ వర్క్ సెట్టింగ్స్ లో Only 4G అని సెలెక్ట్ చేసుకోవాలి.
అయితే Only 4G అని సెలెక్ట్ చేసుకుంటే మీకు 4G సిగ్నల్ లేనప్పుడు ఆటోమాటిక్ గా నెట్వర్క్ 3G లేదా 2G సిగ్నల్ కు కన్వర్ట్ అవకపోవటం వలన కాల్స్ మిస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది.
0 comments:
Post a Comment
Thank you for Contacting us.
We reply you shortly...!